Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ సమస్యలపై అర్జీల స్వీకరణ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 2:38 PM పల్నాడుGeneral
ఎస్సీ సమస్యలపై అర్జీల స్వీకరణ - Udayam
నరసరావుపేట కలెక్టరేట్‌లోని గుర్రం జాషువా హాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, సెక్రటరీతో పాటు ఐదుగురు సభ్యుల బృందం ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించింది. ఎస్సీ వర్గాల సమస్యలు, హక్కులకు సంబంధించిన ఫిర్యాదులను కమిషన్ సభ్యులు స్వీకరించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...