Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ లబ్ధిదారులకు బోర్వెల్స్, సబ్సిడీ రుణాలు

Follow Udayam on Google
S kumar Aug 19, 2026 12:00 AM పెద్దపల్లిGeneral
ఎస్సీ లబ్ధిదారులకు బోర్వెల్స్, సబ్సిడీ రుణాలు - Udayam
ఎస్సీ యాక్షన్ ప్లాన్ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్, పీఎం అజయ్ పథకం, స్కాలర్‌షిప్‌లు, వసతి గృహాల నిర్వహణపై మంగళవారం సమీక్షించారు. సబ్సిడీ రుణాల లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఎస్సీలకు బోర్వెల్స్ ఏర్పాటు, స్కాలర్‌షిప్ దరఖాస్తులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...