Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ కమ్యూనిటీ బిల్డింగ్ మంజూరు చేయాలని వినతి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 02, 2026 10:00 PM శ్రీకాకుళంGeneral
ఎస్సీ కమ్యూనిటీ బిల్డింగ్ మంజూరు చేయాలని వినతి - Udayam
బూర్జ మండలం ఓవిపేటలో ఎస్సీలకు సంబంధించిన కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని మండల ఉపాధ్యక్షుడు, ఎంపీటీసీ సన్యాసి రావు బుధవారం ఎమ్మెల్యే, జడ్పీటీసీలకు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో దళిత కుటుంబాలు అధికంగా ఉన్నందున కుల పరంగా సమావేశాలు నిర్వహించేందుకు, శుభకార్యాలు జరిపేందుకు సరైన భవనం లేదన్నారు. జడ్పీ మండల పరిషత్ గ్రాండ్ నుంచి ఈ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు.

Comments

G
Loading comments...