వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన పల్నాడు ఎస్సీ కమిషన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఛైర్మన్ కె.ఎస్. జవహర్, వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ , జేసీ సంజనా సింహా, కమిషన్ సభ్యుడు మేకల బిక్షం, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

