వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు 'డా. అంబేద్కర్ వైద్య సహాయ పథకం' ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు కలెక్టర్ మను చౌదరి తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు.
గుండె, కిడ్నీ, క్యాన్సర్, బ్రెయిన్, అవయవ మార్పిడి, వెన్నెముక శస్త్రచికిత్సలకు రూ.1.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు సాయం అందుతుందని తెలిపారు.
Comments
Loading comments...

