Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లపై పరిగి ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్ సమీక్ష

Follow Udayam on Google
ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లపై పరిగి ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్ సమీక్ష - Udayam
పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లతో పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజనం, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సమస్యలు తదితర అంశాలపై వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు

Comments

G
Loading comments...