Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సైకి యాక్సిడెంట్

Follow Udayam on Google
K. Venkatesh Sep 24, 2026 10:41 AM ఖమ్మంతెలంగాణ
ఎస్సైకి యాక్సిడెంట్ - Udayam
రోడ్డు ప్రమాదంలో గాయపడిన తిరుమలాయపాలెం SI జగదీష్, ప్రైవేట్ డ్రైవర్ రాకేష్ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ రాకేష్ కు తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. SI జగదీష్ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ షాక్కు గురైనట్లు సమాచారం. ఖమ్మం CP సునీల్ దత్ ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...