Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సై కేసులో చింతాడకు రిమాండ్‌

Follow Udayam Digital on Google
సతీష్ కుమార్ Aug 09, 2026 9:28 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ఎస్సై కేసులో చింతాడకు రిమాండ్‌ - Udayam Digital
మహిళా ఎస్సై ప్రవల్లిక పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న కేసులో ఆమదాలవలస వైకాపా ఇన్‌ఛార్జ్‌ చింతాడ రవికుమార్‌తో పాటు మరో ఇద్దరికి శ్రీకాకుళం జిల్లా కోర్టు రిమాండ్‌ విధించింది. వైకాపా అధ్యక్షుడు జగన్‌ జిల్లా పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అంపోలు జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు 14 మందికి కోర్టు రిమాండ్‌ విధించింది.

Comments

G
Loading comments...