వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ నందు SI & PC అభ్యర్థులకు డిసెంబర్-30 వరకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ కుష్భూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని SC, ST, BC అభ్యర్థులు ఈ నెల 5 నుంచి 10 లోగా అవసరమైన ధ్రువపత్రాలతో స్టడీ సర్కిల్ నందు ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.
Comments
Loading comments...

