వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో తిమ్మాజిపేట్ ఎస్సై చేతిలో దారుణంగా కొట్టబడి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి వచ్చిన పాలమూరు మహేందర్ ని పరామర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడుతూ తిమ్మాజిపేట్ పోలీస్ స్టేషన్ లో జరిగిన అమానుష సంఘటనను బిఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

