వార్తలకు తిరిగి వెళ్లండి

SRSP ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. గురువారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1080.50 అడుగులు, నీటి నిల్వ 46.355 టీఎంసీలుగా నమోదైంది .
24 గంటల్లో 3,183 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2,542 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. కాకతీయ కాలువకు 1,215, లక్ష్మీ కాలువకు 215, అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి 360 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 40.946 టీఎంసీల ఇన్‌ఫ్లో, 10.826 టీఎంసీల ఔట్‌ఫ్లో నమోదైంది.
Comments
Loading comments...

