Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

Follow Udayam on Google
RR REDDY Sep 02, 2026 9:14 AM నిజామాబాద్General
ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో - Udayam
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ స్వల్పంగా పెరిగింది. బుధవారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు నీటిమట్టం 1080.00 అడుగులకు చేరగా, నీటి నిల్వ 44.937 టీఎంసీలుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 1090 అడుగుల నీటిమట్టం, 76.894 టీఎంసీల నిల్వ ఉంది. గత 24 గంటల్లో ప్రాజెక్టుకు సగటున 1,736 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 933 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదు అయిందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు

Comments

G
Loading comments...