వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సోమవారం ఉదయం 6 గంటల వరకు నీటిమట్టం 1080.60 అడుగులు, నీటి నిల్వ 46.654 టీఎంసీలుగా ఉంది.
గత 24 గంటల్లో 4,630 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 1,758 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 38.741 టీఎంసీల నీరు చేరగా, 8.394 టీఎంసీలు బయటకు విడుదలయ్యాయి. ఈ వివరాలను ప్రాజెక్టు డీఈ గణేష్ తెలిపారు.
Comments
Loading comments...

