వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర శాఖ పిలుపు మేరకు TGEJAC కామారెడ్డి జిల్లా నాయకులు ఈరోజు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను కలిసి ధర్నాకు సంబంధించిన వినతిపత్రాన్ని TGEJAC చైర్మన్ వెంకట రెడ్డి, కన్వీనర్ డా. దేవేందర్, అంబీర్ మనోహర్ రావు అందజేశారు.
ఆగస్టు 27న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చౌక్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

