వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురంలో దళిత యువకుడిని తాళ్లతో నిర్బంధించి అమానుషంగా ప్రవర్తించిన ఘటనపై తక్షణమే స్పందించి బాధితుడికి అండగా నిలిచిన ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ను డీవీఎంసీ సభ్యులు అభినందించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీని కలిసి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సంఘటనపై వేగంగా స్పందించి నిందితులను అరెస్టు చేయడం అభినందనీయమన్నారు.
Comments
Loading comments...

