Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీ డి.జానకి: మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 4:04 PM మహబూబ్‌నగర్General
ఎస్పీ డి.జానకి: మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి - Udayam
MBNR ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని ఎస్పీ డి.జానకి అన్నారు. వారి త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యతన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నేరరహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...