Udayam Digital
Menu

ఎస్‌ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Shruthi Nov 21, 2026 4:03 PM విజయనగరంGeneral
ఎస్‌ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు - Udayam Digital
ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అక్రమాలు, హౌస్‌ అరెస్టులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు ఎస్‌ఈసీని కలిసి సమస్యలను వివరించారు. సుమారు 2 వేల పంచాయతీలు ఏకగ్రీవం కావడంపై నాగిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...