Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఎల్‌ కెనాల్ ఆధునీకరణకు రూ.18 కోట్ల పరిపాలనా అనుమతి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 27, 2026 8:55 AM విశాఖపట్నంGeneral
ఎస్‌ఎల్‌ కెనాల్ ఆధునీకరణకు రూ.18 కోట్ల పరిపాలనా అనుమతి - Udayam
దక్షిణ నియోజకవర్గ అభివృద్ధిలో మరో చారిత్రాత్మక . ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌ కెనాల్ ఆధునీకరణ పనులకు రూ.18 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు కావడంతో నియోజకవర్గ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నిరంతరం విశాఖ పోర్ట్ అథారిటీ (VPA), జీవీఎంసీ అధికారులతో చర్చిస్తూఎమ్మల్యే వంశీ కృష్ణ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆయన కృషి, పట్టుదల, నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఈ కీలక పనులకు పరిపాలన అనుమతి లభించింది.

Comments

G
Loading comments...