Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త వ్యాపారాల్లోకి ఇండియా పోస్ట్‌

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 4:37 PM జాతీయంవాణిజ్యం
కొత్త వ్యాపారాల్లోకి ఇండియా పోస్ట్‌ - Udayam
లెటర్లు, పార్సిళ్లకే పరిమితం కాకుండా లాజిస్టిక్స్‌, ఈ-కామర్స్‌, ఆర్థిక సేవల రంగాల్లోకి విస్తరించాలని ఇండియా పోస్ట్‌ యోచిస్తోంది. ‘ది లేటెంట్‌ రిపోర్ట్‌ 2026’ ప్రకారం, తన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, దేశవ్యాప్త నెట్‌వర్క్‌తో కొత్త ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు వేస్తోంది. వేర్‌హౌసింగ్‌, మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్‌,ప్రభుత్వ సేవల కేంద్రాలు సహా ఎనిమిది అవకాశాలను నివేదిక గుర్తించింది.

Comments

G
Loading comments...