వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం ఎస్బీఐ కాలనీ రోడ్డులో ఉన్న శ్రీనిధి జనరల్ స్టోర్‌లో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది.
ధర్మవరం వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించగా ఎస్‌ఐ ఇషాక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని దుకాణాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఈ ఘటనలో రూ.30 వేల నగదు, సుమారు రూ.10 వేల విలువైన సిగరెట్లు చోరీకి గురైనట్లు బాధితులు ఆర్.హరి, ఆర్.గురు తెలిపారు.
Comments
Loading comments...

