Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్ సవరణపై విస్తృత కార్యశాల

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 24, 2026 8:45 PM నాగర్ కర్నూల్General
ఎస్ఐఆర్ సవరణపై విస్తృత కార్యశాల - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మండల బిజెపి అధ్యక్షుడు మట్ట నరేష్ గౌడ్ అధ్యక్షతన సోమవారం ‘ఎస్-ఐఆర్’ (SIR) ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై విస్తృత కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ముఖ్య అతిథిగా హాజరై, ఎస్-ఐఆర్ సవరణ ప్రక్రియపై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...