వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల పట్టణంలోని ఏసుకొని గుట్ట ప్రాంతంలో 156, 157, 158వ బూత్‌లలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ సవరణ ప్రక్రియను కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు పరిశీలించారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు అధికారులు సూచించిన వివరాలు సమర్పించి తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు ఫారం–6 పూర్తి చేసి అధికారులకు అందించాలని కోరారు
Comments
Loading comments...

