వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాసం శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు.
ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

