వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్ణీత గడువులోపు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు.
ధాన్యం దిగుబడులు మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లాలో వస్తాయని, ఓ వైపు ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సన్నాహాలు చేపడుతూ, సకాలంలో సార్ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు
Comments
Loading comments...

