వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల కలెక్టరేట్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బాల మాయ దేవి, కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో EROలు, AEROలు సమీక్ష నిర్వహించారు. ప్రతి అర్హ ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల తొలగింపును నిబంధనల ప్రకారం చేపట్టాలని సూచించారు.
70% పనులు పూర్తయ్యాయని అభినందిస్తూ, మిగిలిన పనులను దసరా, దీపావళికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

