వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని 23వ వార్డులో స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ (ఎస్ఐఆర్) పై మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. కొత్త ఓటర్ల నమోదు, పేరు మరియు ఇతర వివరాలో సవరణలు, ఓటర్ల జాబితా పరిశీలన తదితర అంశాలపై బూతు లెవల్ ఆఫీసర్స్ (BLO), బూతు లెవల్ ఏజెంట్స్ (BLA) చర్చించారు. 18 సంవత్సరాలు నిండిన యువత కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

