వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీడీఓ పి.రవికుమార్ ఎస్ఐఆర్ ఓటర్ల హియరింగ్ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
బొబ్బిలి మండలం కోమటిపల్లి సచివాలయంలో సోమవారం ఎస్ఐఆర్పై సమావేశం నిర్వహించారు. ఓటర్ల అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించి BLO లాగిన్లో అప్లోడ్ చేయాలన్నారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ఓటు ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో సూపర్ వైజర్, BLO, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

