Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్ నోటీసులపై విచారణ

Follow Udayam on Google
ఎస్ఐఆర్ నోటీసులపై విచారణ - Udayam
తాడూరు మండలం సిరసవాడ గ్రామంలో మంగళవారం ఎంపీడీవో శోభారాణి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో పాల్గొని నోటీసులు జారీ అయిన ఓటర్ల గుర్తింపును పరిశీలించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రీతం కార్యదర్శి శ్రీకాంత్, బీఎల్వోలు పరుశురాం, భారతి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...