Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్ నోటీసుల జారీ విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలి కలెక్టర్

Follow Udayam on Google
raju Sep 11, 2026 7:35 PM నిజామాబాద్General
ఎస్ఐఆర్ నోటీసుల జారీ విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలి కలెక్టర్ - Udayam
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించి, పక్కాగా మార్గదర్శకాలను పాటిస్తూ పారదర్శకంగా విచారణ నిర్వహించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. కలెక్టరేట్ లో శుక్రవారం సాయంత్రం తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనామలీస్, ఓటర్లకు నోటీసుల జారీ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...