వార్తలకు తిరిగి వెళ్లండి

చౌడాపూర్ మండలం ఈర్లవాగు గ్రామంలో ఓటరు సవరణ (SIR) సమావేశం జరిగింది. బీఎల్ఓ, బీఎల్ఏల సహకారంతో ఎస్ఐఆర్ ప్రక్రియను 100% పూర్తి చేయాలని పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎల్పీటీ అశోక్ కుమార్ కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సవితా రాజ్‌కుమార్, ఉపసర్పంచ్ లాలు, జీపీ కార్యదర్శి, ఆత్మ డైరెక్టర్ సలీమ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

