వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధారి మండలం చద్మల్ లో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ హియరింగ్ కేంద్రాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ప్రతిమా సింగ్ గురువారం తనిఖీ చేశారు.
ఓటర్లకు అందుతున్న సేవలు, నోటీసులు అందుకున్న వారి వివరాలు, ధ్రువపత్రాల సమర్పణ ప్రక్రియను పరిశీలించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత గడువులోగా సంబంధిత ధ్రువపత్రాలను అందజేయాలన్నారు.
Comments
Loading comments...

