వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రవక్త మహమ్మద్ జన్మదిన స్వామి పురస్కరించుకొని ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్మల్ జిల్లా బాధ్యులు పేర్కొన్నారు.
ప్రవక్త మహమ్మద్ అందరివాడు అనే నినాదంతో ఆయా రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రవక్త జన్మదిన వేడుకల ఔన్నత్యాన్ని చాటి చెప్తామని ఈ సందర్భంగా గోడ ప్రతులను కూడా విడుదల చేశామన్నారు.
Comments
Loading comments...

