Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ ఐ ఆర్ ను రద్దు చేసి అర్హులకు ఓట్ హక్కు కనిపించాలి

Follow Udayam on Google
Raju Sep 28, 2026 7:26 PM నిజామాబాద్General
ఎస్ ఐ ఆర్ ను రద్దు చేసి అర్హులకు ఓట్ హక్కు కనిపించాలి - Udayam
ఎస్ ఐ ఆర్ ను రద్దు చేసి అర్హులందరికీ ఓట్ హక్కు కల్పించాలని మాజీ తొలి మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తొలగింపును డిమాండ్ చేస్తూ సోమవారం నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ నాయకత్వంలో గాంధీ చౌక్ నుండి ప్రారంభమై నిజామాబాద్ బస్ స్టాండ్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు.

Comments

G
Loading comments...