Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ ఐ ఆర్ ద్వారా అర్హులైన ఓటర్లు ఎవరికి నష్టం జరగకుండా చర్యలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 25, 2026 7:25 PM నిర్మల్General
ఎస్ ఐ ఆర్ ద్వారా అర్హులైన ఓటర్లు ఎవరికి నష్టం జరగకుండా చర్యలు - Udayam
ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ లో భాగంగా అర్హులైన ఓటర్లు ఎవరు కూడా నష్టపోకుండా చూసుకుంటామని కాంగ్రెస్ నిర్మాణ నియోజకవర్గ ఇన్చార్జి కే శ్రీ హరిరావు పేర్కొన్నారు. ఈనెల 27 , 28న ఈ విషయమై కాంగ్రెస్ బిఎల్ఏలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎస్ఐఆర్ జిల్లా కోఆర్డినేటర్ తాహెర్బిన్ హందాన్ ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...