Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ ఆర్ ప్రైమ్ ఉన్నత పాఠశాలలో ఆకట్టుకున్న చిన్నారుల శ్రీకృష్ణాష్టమి వేడుకలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 03, 2026 10:13 PM నిర్మల్General
ఎస్ ఆర్ ప్రైమ్ ఉన్నత పాఠశాలలో ఆకట్టుకున్న చిన్నారుల శ్రీకృష్ణాష్టమి వేడుకలు - Udayam
డ్యాంగా పూర్ లోని ఓ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, భక్తి గీతాలు, వివిధ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా జోనల్ ఇన్‌చార్జ్ కుట్ల శిరీష, పాఠశాల ప్రిన్సిపాల్ మాలేపు సుధాకర్ ఏవో శ్యామ్ , వైస్ ప్రిన్సిపాల్ ప్రశాంత్ లు ఉన్నారు.

Comments

G
Loading comments...