Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది

Follow Udayam on Google
RAGHU Aug 12, 2026 8:38 PM శ్రీకాకుళంGeneral
ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది - Udayam
రైతులకు సకాలంలో ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఉపముఖ్యమంత్రి, శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ ఆరోపించారు. బుధవారం నరసన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంశధార సాగునీరు చివరి ఆయకట్టు ప్రాంతాలకు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...