Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువుల దుకాణాలపై ఏడీఏ తనిఖీ

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 25, 2026 2:33 PM వికారాబాద్General
ఎరువుల దుకాణాలపై ఏడీఏ తనిఖీ - Udayam
కొడంగల్‌లోని రాఘవేంద్ర, వైష్ణవి ఫెర్టిలైజర్స్ షాపులను ఏడీఏ బి.వెంకటేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, నిల్వలను పరిశీలించి, రైతులకు నాణ్యమైన ఎరువులను నిర్ణీత ధరలకే విక్రయించాలని స్పష్టం చేశారు. ​అనంతరం డీలర్లతో సమావేశమై, రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. దుకాణాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...