వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లంపల్లి మండల కేంద్రంతో పాటు రామ చంద్రాపురం గ్రామంలోని ఎరువుల దుకాణాలు, గోదాంలను మండల వ్యవసాయ అధికారి శ్రీధర్ తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, బిల్లు బుక్కులను పరిశీలించారు.
అనుమతి లేని ఎరువులు, మిశ్రమాలను విక్రయిస్తే ఎరువుల నియంత్రణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వాలన్నారు.
Comments
Loading comments...

