వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రవల్లిలోని 325 సర్వే నంబర్‌లో రైతుల భూములపై ఐదు రోజులుగా భూ సర్వే కొనసాగుతోంది. నేడు కూడా అదే సర్వే నంబర్‌లో సర్వే కొనసాగనున్నట్లు సమాచారం.
ఇప్పటికే 150 మంది రైతులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. భూముల సర్వే ప్రక్రియపై రైతుల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

