Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రకాలువ ఉద్ధృతి.. రైతులకు అధికారుల హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 12:25 PM తూర్పుగోదావరి General
ఎర్రకాలువ ఉద్ధృతి.. రైతులకు అధికారుల హెచ్చరిక - Udayam
అధిక వర్షాల ప్రభావంతో ఎర్రకాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉండ్రాజవరం వద్ద ప్రధాన పంటకాలువకు అనుసంధానంగా ఉన్న దమ్మెకు గండిపడే ప్రమాదం ఉందని పెరవలి మండల రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. కాలువ గట్టు తెగితే సమీప గ్రామాల్లోకి నీరు చేరే అవకాశం ఉండటంతో గ్రామాలు, పంటలను కాపాడేందుకు రైతులు ఇసుక బస్తాలతో అడ్డుకట్టలు వేస్తున్నారు.

Comments

G
Loading comments...