Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రగుంట్లలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:43 AM కడపGeneral
ఎర్రగుంట్లలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి - Udayam
ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంట్లకు వస్తుండగా లారీ రిపేర్ కావడంతో పక్కన నిలిపి పరిశీలిస్తున్న డ్రైవర్ రహమతుల్లాను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రహమతుల్లాను 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రహమతుల్లా మృతి చెందాడు. మృతుడు కడప సమీపంలోని ఊటుకూరుకు చెందినవాడిగా గుర్తించారు.

Comments

G
Loading comments...