వార్తలకు తిరిగి వెళ్లండి

చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శివశంకర్ రెడ్డి చికిత్స కోసం ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి పరారయ్యాడు.
గతంలోనూ జైలు నుంచి పారిపోయినట్లు అధికారులు తెలిపారు. అతడి కోసం పోలీసులు, జైలు అధికారులు గాలింపు చేపట్టారు.
Comments
Loading comments...

