Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రబుస్సు నుంచి ఎయిర్ బస్సు దాకా ఉత్తరాంద్ర : కేంద్రమంత్రి

Follow Udayam on Google
RAGHU Aug 01, 2026 5:23 PM శ్రీకాకుళంGeneral
ఎర్రబుస్సు నుంచి ఎయిర్ బస్సు దాకా ఉత్తరాంద్ర : కేంద్రమంత్రి - Udayam
ఎర్రబస్సు కూడా సరిగా రాని ఉత్తరాంధ్రకు నేడు ఎయిర్‌బస్సులు దిగే స్థాయిని తీసుకొచ్చామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ,కూటమిప్రభుత్వ కృషితో ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో వేగంగా ముందుకెళ్తోందన్నారు.ఈ విమానాశ్రయం ద్వారా కొత్త అవకాశాలు ఏర్పడి ప్రాంత అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...