Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాదయాత్రలో ఉద్రిక్తత ఎర్రబెల్లికి గాయాలు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 7:00 PM జనగామ General
పాదయాత్రలో ఉద్రిక్తత ఎర్రబెల్లికి గాయాలు - Udayam
జనగామ జిల్లాలో సాగునీటి కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సింగరాజుపల్లి వద్ద ధర్నా చేస్తున్న ఎర్రబెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...