వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రబాలెం-పెనుమాక గ్రామాల మధ్య శనివారం మట్టి లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు.
మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ రవాణాకు తగిన అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

