వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని కాన్వెంట్ జంక్షన్ సమీపంలో ఉన్న జ్ఞానాపురం అచ్చంపేట గ్రామదేవత శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రేకుల షెడ్లను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించడంపై అచ్చంపేట వాసులు, అమ్మవారి భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిపై ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.
Comments
Loading comments...

