వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాల కాంగ్రెస్‌లో టికెట్ పోరు వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్రంగా పోటీ చేస్తానని కొండా సుస్మితా పటేల్ ప్రకటించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు తెలిపారు.
కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి కూడా తాను లేదా తన సతీమణి బరిలో ఉంటామని చెప్పడంతో పరకాల కాంగ్రెస్‌లో మూడు వర్గాల మధ్య పోటీ నెలకొంది.
Comments
Loading comments...

