వార్తలకు తిరిగి వెళ్లండి

ఎపిక్’ మన నిజ జీవితాలను ప్రతిబింబించే కథ అని ఆనంద్ దేవరకొండ తెలిపారు. ప్రేమ, కుటుంబం, భయాలు, బాధ్యతలు ఇందులో ఉంటాయని, విదేశాల్లో కుటుంబాలకు దూరంగా ఉండేవారు ఈ కథలో తమను తాము చూసుకుంటారన్నారు.
మంచి ఉద్దేశంతో సినిమా చేసినప్పుడు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోనని ఆనంద్ చెప్పారు. తదుపరి ‘తక్షకుడు’లో అంధుడిగా కనిపిస్తానని తెలిపారు..
Comments
Loading comments...

