వార్తలకు తిరిగి వెళ్లండి

‘బేబీ’ తర్వాత వైష్ణవి చైతన్య నటిస్తున్న ‘ఎపిక్’ ఈ నెల 11న విడుదల కానుంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో వైష్ణవి ఆధునిక, స్వతంత్ర యువతిగా కనిపించనున్నారు.
ట్రైలర్‌లో ప్రేమ, సంబంధాలు, సాన్నిహిత్యం వంటి బోల్డ్ అంశాలతో ఆమె పాత్రను చూపించారు. ఈ పాత్రపై మిశ్రమ స్పందనలు వస్తున్నా.. నిర్మాత నాగవంశీ మాత్రం వైష్ణవికి మంచి గుర్తింపు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

