Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఎపిక్’కు A సర్టిఫికెట్...

Follow Udayam on Google
Sai Sep 08, 2026 6:55 PM జాతీయంవినోదం
‘ఎపిక్’కు A సర్టిఫికెట్... - Udayam
బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్’ సెప్టెంబర్ 11న విడుదల కానుంది. లండన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘90s’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. ‘బేబీ’కి యూ/ఏ సర్టిఫికెట్ రాగా, ‘ఎపిక్’కు ఏ సర్టిఫికెట్ వచ్చింది. యూత్ టార్గెట్‌గా వస్తున్న ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ బాక్సాఫీస్ వద్ద సవాల్‌గా మారొచ్చనే చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...